రహ్మనుద్దీన్ Rahmanuddin,
శుభవార్త తెలిపినందులకు ధన్యవాదాలు.
ఈ మైలురాయి చేరుటలోనేనొక చిన్నపాత్రపోషించినందులకు నాకు సంతోషంగా వుంది. తోటి
వికీపీడీయన్లు మరియు ఇతరుల కృషికి ,తోడ్పాటుకి అభివందనలు.
Thanks for the update. I am happy to have played a small part towards this
milestone.
Congratulations to all fellow Wikipedians and others who contributed and
supported.
అర్జున Arjuna
---------------------
మెబైల్ ద్వారా పంపబడివది
Sent via mobile
On Mar 14, 2012 12:04 AM, "రహ్మానుద్దీన్ షేక్" <nani1only(a)gmail.com>
wrote:
Hi all
Wikipedia Telugu's article count has crossed 50,000 mark. On this
occasion, I congratulate everyone who was directly and indirectly involved.
Now I request every tewiki user to concentrate on articles' quality
improvement.
తెవికీ సభ్యులందరి కృషి వలన తెవికీ ౫౦౦౦౦ వ్యాసాల మైలురాయిని దాట గలిగింది.
అందరికీ శుభాకాంక్షలు. ఇకపై ప్రత్యేక వ్యాసం యొక్క నాణ్యతను మెరుగుపరుద్దాం.
--
Rahimanuddin Shaik
నాని
॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామభివర్ధతాం॥
Telugu Wikipedia :
http://te.wikipedia.org
A new address for ebooks :
http://kinige.com
_______________________________________________
Wikimedia-in-hyd mailing list
Wikimedia-in-hyd(a)lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikimedia-in-hyd