నమస్కారం, తెలుగు వికీ సభ్యులందరికీ నమస్కారం !!! ముందుగా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈ తెలుగు నూతన సంవత్సర శుభదినాన మన తెలుగు భాష ప్రేమికులు మరియు తెలుగు వికీ సభ్యులు అందరు కలిసి నూతన సంవత్సర సంబరాలు మరియు తెలుగు భాష & తెలుగు వికీ అభివృద్దికి సంబంధించి చర్చలు జరిపితే మన తెలుగు వికీ & భాష రెండింటికీ తోడ్పాటు అందించినవారము అవుతాము
సమయం & వేదిక : సభ్యులందరితో చర్చించి నిర్ణయించడం జరుగుతుంది.
ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆసక్తి కల వారు అందరూ, మీ అభిప్రాయాల్ని తెలియజెయగలరు. -by Ranjith Raj . Vasam ( 9533 589 259 /gmail@ranjithraj.com )
[image: Facebook] https://www.facebook.com/ranjithraj.vasam [image: Twitter] https://www.twitter.com/ranjithrajvasam [image: LinkedIn]http://in.linkedin.com/in/ranjithrajvasam [image: about.me] http://about.me/ranjithraj.vasam [image: goodreads]http://www.goodreads.com/ranjithraj [image: Google Plus] https://plus.google.com/u/0/114999509940718317272/ [image: pinterest] http://pinterest.com/ranjithrajvasam/ [image: StumbleUpon]http://www.stumbleupon.com/stumbler/ranjithrajvasam/
నమస్కారం, తెలుగు వికీ మరియు నూతన తెలుగు సంవత్సర వేడుకలలో పాలుపంచుకోవాలని ఆసక్తి కనబరిచినందుకు ధన్యవాదాలు
ఈ రోజుకి సంబంధించి, సభ్యులతో చర్చించి వేదిక మరియు సమయం నిర్ణయించబడినవి .
వేదిక : గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాద్. (మ్యాప్ కోసం ఇక్కడ చుడండి : https://goo.gl/maps/PnB0B ) సమయం : ఈ రోజు మ. 2 గం. నుండి 5 గం. వరకు. తెలుగు వికీ మరియు తెలుగు భాష ప్రేమికులందరికీ ఇదే మా ఆహ్వానం . మరిన్ని వివరాలకు సంప్రతించండి : రంజిత్ రాజ్ వాసం (+91 9533 589 259 / gmail@ranjithraj.com )
Hello, Thanks for showing your interest in Telugu new year celebrations with telugu wiki. Plan for today, as discussed with te wiki members, goes here...
Venu: Golden Threshold, Abids, Hyderabad.(Click here for map : https://goo.gl/maps/PnB0B ) Timings : 2 pm to 5 pm., Today. "Every one are welcome"
for more details, contact : Ranjith Raj Vasam (+91 9533 589 259 / gmail@ranjithraj.com) -by Ranjith Raj . Vasam (+91 9533 589 259/gmail@ranjithraj.com)
[image: Facebook] https://www.facebook.com/ranjithraj.vasam [image: Twitter] https://www.twitter.com/ranjithrajvasam [image: LinkedIn]http://in.linkedin.com/in/ranjithrajvasam [image: about.me] http://about.me/ranjithraj.vasam [image: goodreads]http://www.goodreads.com/ranjithraj [image: Google Plus] https://plus.google.com/u/0/114999509940718317272/ [image: pinterest] http://pinterest.com/ranjithrajvasam/ [image: StumbleUpon]http://www.stumbleupon.com/stumbler/ranjithrajvasam/
2014-03-29 12:56 GMT+05:30 Ranjith Raj Vasam ranjithraj.vasam@gmail.com:
నమస్కారం, తెలుగు వికీ సభ్యులందరికీ నమస్కారం !!! ముందుగా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈ తెలుగు నూతన సంవత్సర శుభదినాన మన తెలుగు భాష ప్రేమికులు మరియు తెలుగు వికీ సభ్యులు అందరు కలిసి నూతన సంవత్సర సంబరాలు మరియు తెలుగు భాష & తెలుగు వికీ అభివృద్దికి సంబంధించి చర్చలు జరిపితే మన తెలుగు వికీ & భాష రెండింటికీ తోడ్పాటు అందించినవారము అవుతాము
సమయం & వేదిక : సభ్యులందరితో చర్చించి నిర్ణయించడం జరుగుతుంది.
ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆసక్తి కల వారు అందరూ, మీ అభిప్రాయాల్ని తెలియజెయగలరు. -by Ranjith Raj . Vasam ( 9533 589 259 /gmail@ranjithraj.com )
[image: Facebook] https://www.facebook.com/ranjithraj.vasam [image: Twitter] https://www.twitter.com/ranjithrajvasam [image: LinkedIn]http://in.linkedin.com/in/ranjithrajvasam [image: about.me] http://about.me/ranjithraj.vasam [image: goodreads]http://www.goodreads.com/ranjithraj [image: Google Plus] https://plus.google.com/u/0/114999509940718317272/ [image: pinterest] http://pinterest.com/ranjithrajvasam/ [image: StumbleUpon] http://www.stumbleupon.com/stumbler/ranjithrajvasam/
wikimedia-in-hyd@lists.wikimedia.org