నమస్కారం రంజిత్ గారు,
నాకు ఈ సమావేశం లో పాల్గొనాలని ఉంది !
దయచేసి వివరాలు తెలుపగలరు :)
ఇట్లు ,
శ్రీకర్ అనంతుల.
2014-03-29 17:30 GMT+05:30 <wikimedia-in-hyd-request(a)lists.wikimedia.org>:
> Send Wikimedia-in-hyd mailing list submissions to
> wikimedia-in-hyd(a)lists.wikimedia.org
>
> To subscribe or unsubscribe via the World Wide Web, visit
> https://lists.wikimedia.org/mailman/listinfo/wikimedia-in-hyd
> or, via email, send a message with subject or body 'help' to
> wikimedia-in-hyd-request(a)lists.wikimedia.org
>
> You can reach the person managing the list at
> wikimedia-in-hyd-owner(a)lists.wikimedia.org
>
> When replying, please edit your Subject line so it is more specific
> than "Re: Contents of Wikimedia-in-hyd digest..."
>
>
> Today's Topics:
>
> 1. తెలుగు నూతన సంవత్సర
> వేడుకలు : హైదరాబాద్ లో
> సమావేశం (Ranjith Raj Vasam)
>
>
> ----------------------------------------------------------------------
>
> Message: 1
> Date: Sat, 29 Mar 2014 12:56:20 +0530
> From: Ranjith Raj Vasam <ranjithraj.vasam(a)gmail.com>
> To: wikite-l(a)lists.wikimedia.org
> Cc: wikimediaindia-l(a)lists.wikimedia.org,
> wikimedia-in-hyd(a)lists.wikimedia.org
> Subject: [Wikimedia-in-hyd] తెలుగు నూతన
> సంవత్సర వేడుకలు :
> హైదరాబాద్ లో సమావేశం
> Message-ID:
> <
> CAF9JNiWHus6fyLTREb1zq56X1JKVBQs44DYJzXhBzZ2LxJc4DQ(a)mail.gmail.com>
> Content-Type: text/plain; charset="utf-8"
>
> నమస్కారం,
> తెలుగు వికీ సభ్యులందరికీ నమస్కారం !!! ముందుగా తెలుగు నూతన
> సంవత్సర శుభాకాంక్షలు.
>
> ఈ తెలుగు నూతన సంవత్సర శుభదినాన మన తెలుగు భాష ప్రేమికులు మరియు తెలుగు వికీ
> సభ్యులు అందరు కలిసి నూతన సంవత్సర సంబరాలు మరియు తెలుగు భాష & తెలుగు వికీ
> అభివృద్దికి సంబంధించి చర్చలు జరిపితే మన తెలుగు వికీ & భాష రెండింటికీ
> తోడ్పాటు అందించినవారము అవుతాము
>
> సమయం & వేదిక : సభ్యులందరితో చర్చించి నిర్ణయించడం జరుగుతుంది.
>
> ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆసక్తి కల వారు అందరూ, మీ అభిప్రాయాల్ని
> తెలియజెయగలరు.
> -by
> Ranjith Raj . Vasam
> ( 9533 589 259 /gmail(a)ranjithraj.com )
>
> [image: Facebook] <https://www.facebook.com/ranjithraj.vasam> [image:
> Twitter] <https://www.twitter.com/ranjithrajvasam> [image:
> LinkedIn]<http://in.linkedin.com/in/ranjithrajvasam>
> [image: about.me] <http://about.me/ranjithraj.vasam> [image:
> goodreads]<http://www.goodreads.com/ranjithraj>
> [image: Google Plus]
> <https://plus.google.com/u/0/114999509940718317272/> [image:
> pinterest] <http://pinterest.com/ranjithrajvasam/> [image:
> StumbleUpon]<http://www.stumbleupon.com/stumbler/ranjithrajvasam/>
> -------------- next part --------------
> An HTML attachment was scrubbed...
> URL: <
> http://lists.wikimedia.org/pipermail/wikimedia-in-hyd/attachments/20140329/…
> >
>
> ------------------------------
>
> _______________________________________________
> Wikimedia-in-hyd mailing list
> Wikimedia-in-hyd(a)lists.wikimedia.org
> https://lists.wikimedia.org/mailman/listinfo/wikimedia-in-hyd
>
>
> End of Wikimedia-in-hyd Digest, Vol 37, Issue 6
> ***********************************************
>
--
Regards,
Srikar Ananthula,
Mozilla Representative*,*
Project Engineer at Wipro Technologies,
+91 9293151370
http://ananthulasrikar.wordpress.com
నమస్కారం!
మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఈ నెలంతా తెలుగు వికీపీడియాలొ అనేక కార్యక్రమాలు
చేపట్టడానికి మీ సహకారం అభ్యర్థిస్తున్నాము.
ఆసక్తి గలసభ్యులు ఈ క్రింది విధంగా ఈ సంబరాలలో పాల్గొనవచ్చు.
* మహిళలలకు సంబదించిన విషయాలపై తెలుగు వికీపీడియాలో మార్చి నెలంతా జరిగే ఎడిటథాన్ (edit-a-thon)లో
పాలుపంచుకోవడం.
* మార్చి 8న హైదరాబాదు ( మరియు బెంగుళూరులలో జరిగే ప్రత్యక్ష సమావేశాలకు హాజరుకావడం.
* మీకు తెలిసిన ముగ్గురు మహిళలకు తెవికీని పరిచయం చేయండం మరియు తెవికీలో మార్పులు చేర్పులు ఎలా
చేయాలో నేర్పడం.
మరిన్ని వివరాలకు మరియు మీరు పాల్గొనటానికి ఈ పేజిని సందర్శించండి [1].
క్రిందటి సంవత్సరం తెలుగు వికీపీడియాలో మహిళలపై కొత్త వ్యాసాలు మరియు ఉన్న వ్యాసాల విస్తరణలో
అత్యున్నతంగా కృషి చేసి అన్ని భారతీయ భాషా వికీపీడియాలకంటే తెవికీని ముందంజలో ఉంచాం. గత ఏడాది లాగే ఈసారి
కూడా తెవికీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ
తీసుకుంటారని ఆశిస్తున్నాము.
ఇట్లు,
రాజశేఖర, ప్రణయ్, రహ్మానుద్దీన్ మరియు విష్ణు
[1]
https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA…