నమస్కారం, 
               తెలుగు వికీ సభ్యులందరికీ నమస్కారం !!! ముందుగా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 

ఈ తెలుగు నూతన  సంవత్సర శుభదినాన మన తెలుగు భాష ప్రేమికులు  మరియు తెలుగు వికీ సభ్యులు అందరు కలిసి నూతన సంవత్సర సంబరాలు మరియు తెలుగు భాష & తెలుగు వికీ అభివృద్దికి సంబంధించి చర్చలు జరిపితే మన తెలుగు వికీ & భాష రెండింటికీ తోడ్పాటు అందించినవారము అవుతాము

సమయం & వేదిక : సభ్యులందరితో చర్చించి నిర్ణయించడం జరుగుతుంది. 

ఈ సమావేశంలో పాల్గొనేందుకు  ఆసక్తి కల వారు అందరూ, మీ అభిప్రాయాల్ని తెలియజెయగలరు. 
-by
Ranjith Raj . Vasam
 ( 9533 589 259 /gmail@ranjithraj.com )

Facebook Twitter LinkedIn about.me goodreads Google Plus pinterest StumbleUpon