నమస్కారం, తెలుగు వికీ సభ్యులందరికీ నమస్కారం !!! ముందుగా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈ తెలుగు నూతన సంవత్సర శుభదినాన మన తెలుగు భాష ప్రేమికులు మరియు తెలుగు వికీ సభ్యులు అందరు కలిసి నూతన సంవత్సర సంబరాలు మరియు తెలుగు భాష & తెలుగు వికీ అభివృద్దికి సంబంధించి చర్చలు జరిపితే మన తెలుగు వికీ & భాష రెండింటికీ తోడ్పాటు అందించినవారము అవుతాము
సమయం & వేదిక : సభ్యులందరితో చర్చించి నిర్ణయించడం జరుగుతుంది.
ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆసక్తి కల వారు అందరూ, మీ అభిప్రాయాల్ని తెలియజెయగలరు. -by Ranjith Raj . Vasam ( 9533 589 259 /gmail@ranjithraj.com )
[image: Facebook] https://www.facebook.com/ranjithraj.vasam [image: Twitter] https://www.twitter.com/ranjithrajvasam [image: LinkedIn]http://in.linkedin.com/in/ranjithrajvasam [image: about.me] http://about.me/ranjithraj.vasam [image: goodreads]http://www.goodreads.com/ranjithraj [image: Google Plus] https://plus.google.com/u/0/114999509940718317272/ [image: pinterest] http://pinterest.com/ranjithrajvasam/ [image: StumbleUpon]http://www.stumbleupon.com/stumbler/ranjithrajvasam/