24 ఫిబ్రవరి 2012 3:19 సా న, Budugu Oy <budugoy(a)gmail.com> ఇలా రాసారు :
ఇది నిజంగా సులభంగా ఉంది. వికీ పనులు కాస్త వేగంగా
చేయొచ్చు. థాంక్స్ వీవెన్.
పరీక్షించి చూసినందుకు నెనర్లు. మరో వారంలో ఈ పరికరం అన్ని తెలుగు మీడియావికీ
ప్రాజెక్టులలోనూ స్థాపించబడుతుంది.
ఈ పరికరంపై మీ సూచనలను, సలహాలను లేదా కనుగొన్న దోషాలను ఈ తెవికీ రచ్చబండ
పేజీలో తెలియజేయవచ్చు:
http://ur1.ca/8gd97
ఇట్లు,
వీవెన్.