24 ఫిబ్రవరి 2012 3:19 సా న, Budugu Oy budugoy@gmail.com ఇలా రాసారు :
ఇది నిజంగా సులభంగా ఉంది. వికీ పనులు కాస్త వేగంగా చేయొచ్చు. థాంక్స్ వీవెన్.
పరీక్షించి చూసినందుకు నెనర్లు. మరో వారంలో ఈ పరికరం అన్ని తెలుగు మీడియావికీ ప్రాజెక్టులలోనూ స్థాపించబడుతుంది.
ఈ పరికరంపై మీ సూచనలను, సలహాలను లేదా కనుగొన్న దోషాలను ఈ తెవికీ రచ్చబండ పేజీలో తెలియజేయవచ్చు: http://ur1.ca/8gd97
ఇట్లు, వీవెన్.