నమస్కారం
వికీమీడియా భారతీయ చాప్టర్ ఆధ్వర్యంలో చేపట్టబోయే వికీపీడియా అకాడెమీలకు సహనిర్వహణ చేసే అవకాశాన్ని వివిధ సంస్థలు/వ్యక్తులు చేపట్ట వచ్చు. ఈ విషయాన్ని తెలియపరిచే లేఖ యొక్క తెలుగు అనువాదాలు ఇక్కడ పొందుపరిచాను. ఒకటి నేను తయారు చేసింది. రెండవది అర్జున రావు గారి మార్పులతో ఉన్నది. సమీక్షించి, సభ్యులు మీ సూచనలు తెలుపండి.
పైన జతచేయబడిన పత్రాలను పీడీఎఫ్ లో జత చేస్తున్నాను
wikimedia-in-hyd@lists.wikimedia.org