నమస్కారం
సీఐఎస్-ఏ2కే ఆధ్వర్యంలో ఇందూ జ్ఞాన వేదిక పుస్తకాల పునర్విడుదల క్రియేటివ్
కామన్స్ లైసెన్స్ కు అనుగుణంగా జరుగనుంది. ఇందూ జ్ఞాన వేదిక పుస్తకాల
పునర్విడుదల సభ సమావేశ పేజీ
<https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA…>
వద్ద
ఔత్సాహికులు తమ పేర్లను నమోదు చేసుకోగలరు. ఈ కార్యక్రమంలో వికీసోర్స్ మీద
శిక్షణ, లైసెన్స్ ల పై అవగాహన, చర్చా వేదిక ఉంటాయి. ఇది 22 జూన్ ఉదయం 10 నుండి
మధ్యాహ్నం 1 వరకూ ఉంటుంది. తదుపరి సాయంత్రం 3 నుండి నెలవారీ సమావేశం ఉంటుంది.
వచ్చే వారంలో విజయవాడ, గుంటూరులలో వికీపీడియా శిక్షణా శిబిరాలు జరుగనున్నాయి.
పరిసరాలలో ఉండే తెలుగు వికీపీడియనులు తప్పక పాల్గొనగలరు. వివరాలు సంబంధిత
శిక్షణ శిబిరం పేజీలో చూడగలరు (వికీపీడియా:శిక్షణ శిబిరం/గుంటూరు/గుంటూరు 4
<https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA…>
, వికీపీడియా:శిక్షణ శిబిరం/విజయవాడ/విజయవాడ 5
<https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA…>
,వికీపీడియా:శిక్షణ శిబిరం/విజయవాడ/విజయవాడ 6
<https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA…>),
వికీపీడియన్లు వారి పేర్లను నిర్వాహకుల విభాగంలో చేర్చగలరని మనవి.
ఈ సందర్భంగా విష్ణు గారు, నేను జూన్ 20 నుండి 22 వరకూ హైదరాబాదులో, జూన్ 23
నుంది 26 వరకూ విజయవాడలో అందుబాటులో ఉంటాము. సీఐఎస్-ఏ2కే ముసాయిదా ప్రణాళిక
గురించి, లేదా ఇతర వికీపీడియా సంబంధ విషయాల గురించి చర్చించాలనుకునే వారు
మమ్మల్ని ఈ-మెయిల్ ద్వారా గానీ ఫోన్ ద్వారా గానీ సంప్రదించగలరు. ఫోన్ నంబర్లు
: విష్ణు - 9845207308, రహ్మానుద్దీన్ - 9493035658.
--
With thanks & regards
*Rahimanuddin Shaik*
నాని
[image: File:Wikimedia India logo.svg] <http://wiki.wikimedia.in/>
reachout
ఒక విశ్వాన్ని ఊహించండి, ఎక్కడయితే ప్రతి మనిషి ఒక సంపూర్ణ విజ్ఞానభాండారాన్ని
అందరితో పంచుకోగలడో, ఆ విశ్వాన్ని ఊహించండి. *అటువంటి విశ్వాన్ని నెలకొల్పడమే
మా సంకల్పం.*
తెలుగు వికీపీడియా : http://te.wikipedia.org
A new address for ebooks : http://kinige.com
*తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com <http://techsetu.com/>*