ఎవరినా తెవికీ IRC (ఇంటర్నెట్ రిలే ఛాట్) వాడుతున్నారా? irc://freenode/tewiki
మీ వెబ్ విహరిణి ఫైర్ఫాక్స్ అయితే గనన మీరు ఛాట్జిల్లాని వాడవచ్చు. ఛాట్జిల్లాని ఇక్కడనుండి పొందండి: https://addons.mozilla.org/firefox/16/
నేనే సృష్టించా. నేను ఇప్పటికే ఛాట్జిల్లా వాడుతున్నా. అప్పటికప్పుడు ఎదైనా వికిసంబంధ విషయము మాట్లాడాలన్నా కొత్త వారిని వేలుపట్టి నడిపించటానికి మంచి మార్గం
On 11/24/06, Veeven (వీవెన్) veeven@gmail.com wrote:
ఎవరినా తెవికీ IRC (ఇంటర్నెట్ రిలే ఛాట్) వాడుతున్నారా? irc://freenode/tewiki
మీ వెబ్ విహరిణి ఫైర్ఫాక్స్ అయితే గనన మీరు ఛాట్జిల్లాని వాడవచ్చు. ఛాట్జిల్లాని ఇక్కడనుండి పొందండి: https://addons.mozilla.org/firefox/16/ _______________________________________________ WikiTe-L mailing list WikiTe-L@mail.wikimedia.org http://mail.wikimedia.org/mailman/listinfo/wikite-l
నేను irc కి కొత్త ... దయ చేసి ఎలా login అవ్వాలో ఎవరైనా చెప్తారా ... /join freenode/tewiki అని కొట్టాలా ???
On 11/25/06, Ravi Vyzasatya vyzasatya@gmail.com wrote:
నేనే సృష్టించా. నేను ఇప్పటికే ఛాట్జిల్లా వాడుతున్నా. అప్పటికప్పుడు ఎదైనా వికిసంబంధ విషయము మాట్లాడాలన్నా కొత్త వారిని వేలుపట్టి నడిపించటానికి మంచి మార్గం
On 11/24/06, Veeven (వీవెన్) veeven@gmail.com wrote:
ఎవరినా తెవికీ IRC (ఇంటర్నెట్ రిలే ఛాట్) వాడుతున్నారా? irc://freenode/tewiki
మీ వెబ్ విహరిణి ఫైర్ఫాక్స్ అయితే గనన మీరు ఛాట్జిల్లాని వాడవచ్చు. ఛాట్జిల్లాని ఇక్కడనుండి పొందండి: https://addons.mozilla.org/firefox/16/ _______________________________________________ WikiTe-L mailing list WikiTe-L@mail.wikimedia.org http://mail.wikimedia.org/mailman/listinfo/wikite-l
WikiTe-L mailing list WikiTe-L@mail.wikimedia.org http://mail.wikimedia.org/mailman/listinfo/wikite-l