భారత వికీమీడియా సంఘం
http://lists.wikimedia.org/pipermail/wikimediaindia-l/2010-March/000461.html &
http://meta.wikimedia.org/wiki/Wikimedia_India/MoA - ఇది దయచేసి చూడగలరు, చర్చించగలరు.
సమయము శనివారము వరకు మాత్రమే ఉన్నది కావున త్వరపడగలరు. మీ అందరి మద్దతు చాలా అవసరం, కావున
దయయుంచి శనివారం సాయంత్రంలోగా ఇక్కడ
(
http://meta.wikimedia.org/wiki/Talk:Wikimedia_India/MoA) మీ మద్దతు తెలుపగలరు - మీ మద్దతు
మాత్రమే కాదు, అభ్యంతరాలు, ఇతర వ్యాఖ్యలు కూడా తెలుపగలరు. ధన్యవాదాలు. --Gurubrahma
Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!
http://downloads.yahoo.com/in/internetexplorer/