వికీపీడియా ఉపయోగశీలత చేపట్టు http://usability.wikimedia.org/లో భాగంగా దిద్దుబాటు పనిముట్లపట్టీ లోని బొద్దు మరియు వాలు బొత్తాలను కూడా స్థానికీకరించే ప్రయత్నం జరుగుతూందిhttp://blog.wikimedia.org/2010/02/16/give-us-a-b-give-us-an-i/ .
తెలుగుకి సంబంధించి నేను బొత్తాలను/ప్రతీకాలను (buttons or icons, whatever) తయారుచేసాను. ఇక్కడ చూడండి: http://commons.wikimedia.org/wiki/Vector_edit_toolbar
వీటిపై మీ సలహాలు మరియు సూచనలు తెలియజేయండి. అవి బావున్నాయనుకుంటే, వాటిని తెవికీలో ఎవరైనా అధికారి స్థాపించవచ్చు (ఎలాhttp://usability.wikimedia.org/wiki/Toolbar_customization#Example:_adding_localized_icons).
ఇట్లు, వీవెన్.
తా.క.: అన్నట్టు, తెవికీ సంబంధించిన చర్చలకు తెవికీ అధికారిక మెయిలింగు జాబితా (wikite-l@wikipedia.org) ని ఉపయోగించండి.