--
మాకినేని ప్రదీపు
On 6/27/07, Ashok
ashokwithu@gmail.com wrote:
>
> WHO are you?
>
> On 27/06/07, Pradeep Makineni
makineni.pradeep@gmail.com wrote:
>
> > నిన్ననే 30 వేల వ్యాసాలు అన్నారు అప్పుడే 50 వేలేమిటి అని చూస్తున్నారా.
> > నిన్న చెప్పింది "వ్యాసాల" సంఖ్య గురించి, ఇవాళ "పేజీల" సంఖ్య గురించి
> > చెబుతున్నాను.
> >
> > ఈ రెండిటికీ తేడా ఏమిటి?
> > వ్యాసాలు అనగా మనందరం మామూలుగా చదవగలిగే సమాచారం ఉన్న పేజీలు. ఇలాంటి
> > వ్యాసాలకు సహాయంగా, బొమ్మలు, వర్గీకరణ పేజీలు, మూసలు (టెంప్లేటులు), వ్యాసంలో
> > ఉన్న సమాచారంపై చర్చా పేజీలు, సభ్యుల పేజీలు, సహాయ పేజీలు, మొదలయిన పేజీలు ఇంకా
> > చాలా ఉంటాయి. ఈ పేజీలు వ్యాసాలను మొత్తంగా కలిపేస్తే పేజీల సంఖ్య వస్తుంది.
> >
> > ఇతర బారతీయ వికీపీడియాలు ఎక్కడ ఉన్నాయి?
> > బెంగాలీ వికీపీడియాకు 59 వేల పేజీలున్నాయి. దాని తరువాత పేజీల సంఖ్యలో
> > తెవికీ నిలుస్తుంది. ఇంకో నెలా రెండు నెలలలో మనం దానిని దాటేస్తాములేండి. మన
> > తరువాతి స్థానంలో తమిళ వికీపీడియా, బిష్నుప్రియా మనిపూరి వికీపీడియా 25 వేల
> > పేజీలతో పోటీ పడుతున్నాయి.
> >
> > ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1000-2000 మంచి వ్యాసాలు ఉన్నాయి. వీటి
> > నుండి ప్రతీవారం ఒక వ్యాసాన్ని ఎంచుకుని తెవికీ మొదటి పేజీలో
http://te.wikipedia.org/ప్రదర్శిస్తున్నారు. ముందు ముందు దీనిని ప్రతీ రోజు ఒక మంచి వ్యాసం ప్రదర్శనగా
> > చేస్తారేమో. అయితే ప్రస్తుతం ఈ వ్యాసాలను మీకు email ద్వారా అందించే ప్రయత్నం
> > కూడా జరుగుతుంది. కావలిసిన వారికే అలా వారానికి ఒక వ్యాసం పంపించే ఏర్పాట్లు
> > ప్రస్తుతం ఇంకా పూర్తవలేదు. అది పూర్తయ్యే వరకు నేనే ప్రతీ వారం ఒక మెయిలు
> > పంపిస్తాను. ఎవరికయినా అబ్యంతరాలుంటే తెలుపగలరు.
> >
> > ప్రతీ వారం తెవికీ మొదటి పేజీలో ప్రదర్శింపబడే వ్యాసాం సంక్షిప్తంగా ఈ
> > పేజీలో
http://te.wikipedia.org/wiki/%25E0%25B0%25AE%25E0%25B1%2582%25E0%25B0%25B8:%25E0%25B0%2588_%25E0%25B0%25B5%25E0%25B0%25BE%25E0%25B0%25B0%25E0%25B0%25AA%25E0%25B1%2581_%25E0%25B0%25B5%25E0%25B1%258D%25E0%25B0%25AF%25E0%25B0%25BE%25E0%25B0%25B8%25E0%25B0%2582ఉంటుంది. ఈ లింకును మీరు మీ బ్లాగులో కూడా పెటుకోవచ్చు. ఈ పేజీలో ఉన్న సమాచారం
> > వారం వారం మారుతూ ఉంటుంది. ప్రతీ వారం ఒక కొత్త వ్యాసపు సంక్షిప్త సమాచారంతో ఈ
> > పేజీ ఎప్పటి కప్పుడు తాజాగా ఉంటుంది.
> >
> > --
> > మాకినేని ప్రదీపు
> >
> > _______________________________________________
> > WikiTe-L mailing list
> > WikiTe-L@lists.wikimedia.org
> >
http://lists.wikimedia.org/mailman/listinfo/wikite-l
> >
> >
>
>
> --
> Ashok Rachakonda
> Saraswathi hostel,
> Room no: 261,
> IIT MAdras, Chennai - 36.
> mobile no: 98841 72039
> _______________________________________________
> WikiTe-L mailing list
> WikiTe-L@lists.wikimedia.org
>
http://lists.wikimedia.org/mailman/listinfo/wikite-l
>
>