నమస్తే,
ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!
తెలుగు వెలుగుhttps://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%B5%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81, జనవరి 2014 సంచిక, 46-49 పేజీలలో *అందరి విజ్ఞానం అందరికీ* శీర్షికతో వికీపీడియా ప్రస్థానం మరియు అభివృద్ధికి చేయవలసిన విషయాలపై నేను రాసిన వ్యాసం, ఉగాది మహోత్సవాల ఛాయాచిత్రంతో ప్రచురించబడిందని తెలుపుటకు సంతసించుచున్నాను. ఈ ప్రతి ప్రస్తుతం బజారు లో అమ్మబడుతున్నది. నెలరోజులలో నెట్ లో చేర్చబడవచ్చు. దీనిని చదివి స్పందనలు తెలియచేయవలసింది.
భవదీయుడు
అర్జున