భారత వికీమీడియా సంఘం http://lists.wikimedia.org/pipermail/wikimediaindia-l/2010-March/000461.html... http://meta.wikimedia.org/wiki/Wikimedia_India/MoA%C2%A0- ఇది దయచేసి చూడగలరు, చర్చించగలరు. సమయము శనివారము వరకు మాత్రమే ఉన్నది కావున త్వరపడగలరు. మీ అందరి మద్దతు చాలా అవసరం, కావున దయయుంచి శనివారం సాయంత్రంలోగా ఇక్కడ (http://meta.wikimedia.org/wiki/Talk:Wikimedia_India/MoA)%C2%A0%E0%B0%AE%E0%B... మద్దతు తెలుపగలరు - మీ మద్దతు మాత్రమే కాదు, అభ్యంతరాలు, ఇతర వ్యాఖ్యలు కూడా తెలుపగలరు. ధన్యవాదాలు. --Gurubrahma
Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW! http://downloads.yahoo.com/in/internetexplorer/