నవంబరు 29, 2015-ఆదివారం రాత్రి తెలుగు వికీపీడియన్లకు ఐఆర్సీ(ఇంటర్నెట్ వెబ్ చాట్) నిర్వహించనున్నాము. సీఐఎస్-ఎ2కె కార్యప్రణాళికను అమలుచేయడంలో ప్రోగ్రాం అసోసియేట్ గా నా బాధ్యతలు, తెలుగు వికీ అభివృద్ధికి చేయదగ్గ కార్యకలాపాలపై తెలుగు వికీమీడియన్ల సూచనలు వంటి అంశాలు ఈ ఐఆర్సీలో ప్రధానాంశాలు. * తేదీ: నవంబరు 29, 2015 * సమయం: రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకూ (సాయంత్రం మరేదైనా సమయాన్ని ప్రతిపాదించవచ్చు, కొద్దిరోజులపాటు ఏ ప్రతిపాదనలు లేకుంటే ఇదే సమయం ఖరారవుతుంది) * అంశం: సీఐఎస్-ఏ2కే వారి కొత్త ప్రోగ్రాం అసోసియేట్ కార్యప్రణాళికకు సంబంధించి నిర్వహించే విధులు, తదితర అంశాలపై సముదాయం సలహాలు, సూచనలు, వాటిపై చర్చ * లంకె: ఈ లంకెలో http://webchat.freenode.net/?channels=wikipedia-te ఐఆర్సీ సమయానికి చేరవచ్చు. సభ్యులు హాజరుకాగలరు. వివరాలకు, ముందస్తు నమోదుకు వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/సమావేశం 16 https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82/%E0%B0%B5%E0%B1%86%E0%B0%AC%E0%B1%8D_%E0%B0%9B%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D/%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82_16లో చూడగలరు.
ధన్యవాదాలతో, పవన్ సంతోష్, +91.9640656411