This is great news, and Congratulations to everyone involved! Next target : 100,000+
- కిరణ్ Kiran
2012/3/14 Arjuna Rao Chavala arjunaraoc@gmail.com
రహ్మనుద్దీన్ Rahmanuddin,
శుభవార్త తెలిపినందులకు ధన్యవాదాలు. ఈ మైలురాయి చేరుటలోనేనొక చిన్నపాత్రపోషించినందులకు నాకు సంతోషంగా వుంది. తోటి వికీపీడీయన్లు మరియు ఇతరుల కృషికి ,తోడ్పాటుకి అభివందనలు.
Thanks for the update. I am happy to have played a small part towards this milestone. Congratulations to all fellow Wikipedians and others who contributed and supported.
అర్జున Arjuna
మెబైల్ ద్వారా పంపబడివది Sent via mobile On Mar 14, 2012 12:04 AM, "రహ్మానుద్దీన్ షేక్" nani1only@gmail.com wrote:
Hi all
Wikipedia Telugu's article count has crossed 50,000 mark. On this occasion, I congratulate everyone who was directly and indirectly involved.
Now I request every tewiki user to concentrate on articles' quality improvement.
తెవికీ సభ్యులందరి కృషి వలన తెవికీ ౫౦౦౦౦ వ్యాసాల మైలురాయిని దాట గలిగింది. అందరికీ శుభాకాంక్షలు. ఇకపై ప్రత్యేక వ్యాసం యొక్క నాణ్యతను మెరుగుపరుద్దాం.
-- Rahimanuddin Shaik నాని ॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామభివర్ధతాం॥ Telugu Wikipedia : http://te.wikipedia.org
A new address for ebooks : http://kinige.com
Wikimedia-in-hyd mailing list Wikimedia-in-hyd@lists.wikimedia.org https://lists.wikimedia.org/mailman/listinfo/wikimedia-in-hyd
--
"తెలుగువికీ" గుంపులో మీకు సభ్యత్వం ఉంది కాబట్టి మీకీ మెయిలు వచ్చింది. ఈ గుంపుకు పోస్టు చేసేందుకు, teluguwiki@googlegroups.com కు మెయిలు పంపండి. ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, teluguwiki-unsubscribe@googlegroups.com కు మెయిలు పంపండి. మరిన్ని వికల్పాల కోసం, ఈ గుంపును http://groups.google.com/group/teluguwiki?hl=te వద్ద చూడండి