అందరికీ నమస్కారం,
తెలుగు వికీపీడియా సముదాయం అవసరాలు, జరిగిన కార్యక్రమాల తీరుతెన్నులపై స్పందన
తెలుసుకునేందుకు, తదనుగుణంగా భవిష్యత్ ప్రణాళికలు రూపకల్పన చేసేందుకు
సీఐఎస్-ఎ2కె సర్వే చేపట్టింది. ఈ సందర్భంగా దయచేసి సముదాయ సభ్యులు ఈ సర్వే ఫాం
<https://docs.google.com/forms/d/e/1FAIpQLSdoKRfqb7SWmbwwhKKr_RLvPc8uDZn_MTwTJEEBO6GNOnLwkw/viewform?usp=sf_link>
నింపి, తమ సూచనలు, స్పందన తెలియజేయగలరు.
ధన్యవాదాలతో,
పవన్ సంతోష్,
కమ్యూనిటీ అడ్వొకేట్,
యాక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం,
సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ.
Show replies by date