తెలుగుదేశం పార్టీ 25,000వ వ్యాసం అనుకుంటా. దానిని మనం వెంటనే విశేషవ్యాసం స్థాయికి తీసుకువెళితే చాలా బాగుంటుంది.‎

On 12/12/06, Veeven (వీవెన్) <veeven@gmail.com> wrote:
తెవికీ లో 25,000 వ్యాసాలు! వికీపీడియనులందరికీ అభినందనలు!! :-)

--
వెబ్సైట్: http://veeven.com/ | బ్లాగు: http://veeven.wordpress.com/
_______________________________________________
WikiTe-L mailing list
WikiTe-L@mail.wikimedia.org
http://mail.wikimedia.org/mailman/listinfo/wikite-l



--
మాకినేని ప్రదీపు
http://mpradeep.blogspot.com