నమస్కారం,
తెలుగు వికీ మరియు నూతన తెలుగు సంవత్సర వేడుకలలో
పాలుపంచుకోవాలని ఆసక్తి కనబరిచినందుకు ధన్యవాదాలు
ఈ రోజుకి సంబంధించి, సభ్యులతో చర్చించి వేదిక మరియు సమయం నిర్ణయించబడినవి .
వేదిక : గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాద్. (మ్యాప్ కోసం ఇక్కడ
చుడండి :
https://goo.gl/maps/PnB0B )
సమయం : ఈ రోజు మ. 2 గం. నుండి 5 గం. వరకు.
తెలుగు వికీ మరియు తెలుగు భాష ప్రేమికులందరికీ ఇదే మా ఆహ్వానం .
మరిన్ని వివరాలకు సంప్రతించండి : రంజిత్ రాజ్ వాసం (+91 9533 589 259 /
gmail(a)ranjithraj.com )
Hello,
Thanks for showing your interest in Telugu new year celebrations
with telugu wiki.
Plan for today, as discussed with te wiki members, goes here...
Venu: Golden Threshold, Abids, Hyderabad.(Click here for map :
https://goo.gl/maps/PnB0B )
Timings : 2 pm to 5 pm., Today.
"Every one are welcome"
for more details, contact : Ranjith Raj Vasam (+91 9533 589 259 /
gmail(a)ranjithraj.com)
-by
Ranjith Raj . Vasam
(+91 9533 589 259/gmail(a)ranjithraj.com)
[image: Facebook] <https://www.facebook.com/ranjithraj.vasam> [image:
Twitter] <https://www.twitter.com/ranjithrajvasam> [image:
LinkedIn]<http://in.linkedin.com/in/ranjithrajvasam>
[image: about.me] <http://about.me/ranjithraj.vasam> [image:
goodreads]<http://www.goodreads.com/ranjithraj>
[image: Google Plus]
<https://plus.google.com/u/0/114999509940718317272/> [image:
pinterest] <http://pinterest.com/ranjithrajvasam/> [image:
StumbleUpon]<http://www.stumbleupon.com/stumbler/ranjithrajvasam/>
2014-03-29 12:56 GMT+05:30 Ranjith Raj Vasam <ranjithraj.vasam(a)gmail.com>om>:
నమస్కారం,
తెలుగు వికీ సభ్యులందరికీ నమస్కారం !!! ముందుగా తెలుగు నూతన
సంవత్సర శుభాకాంక్షలు.
ఈ తెలుగు నూతన సంవత్సర శుభదినాన మన తెలుగు భాష ప్రేమికులు మరియు తెలుగు
వికీ సభ్యులు అందరు కలిసి నూతన సంవత్సర సంబరాలు మరియు తెలుగు భాష & తెలుగు
వికీ అభివృద్దికి సంబంధించి చర్చలు జరిపితే మన తెలుగు వికీ & భాష రెండింటికీ
తోడ్పాటు అందించినవారము అవుతాము
సమయం & వేదిక : సభ్యులందరితో చర్చించి నిర్ణయించడం జరుగుతుంది.
ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆసక్తి కల వారు అందరూ, మీ అభిప్రాయాల్ని
తెలియజెయగలరు.
-by
Ranjith Raj . Vasam
( 9533 589 259 /gmail(a)ranjithraj.com )
[image: Facebook] <https://www.facebook.com/ranjithraj.vasam> [image:
Twitter] <https://www.twitter.com/ranjithrajvasam> [image:
LinkedIn]<http://in.linkedin.com/in/ranjithrajvasam>
[image: about.me] <http://about.me/ranjithraj.vasam> [image:
goodreads]<http://www.goodreads.com/ranjithraj>
[image: Google Plus] <https://plus.google.com/u/0/114999509940718317272/>
[image: pinterest] <http://pinterest.com/ranjithrajvasam/> [image:
StumbleUpon] <http://www.stumbleupon.com/stumbler/ranjithrajvasam/>