---------- ఫార్వర్డ్ చేసిన సందేశం ----------
పంపినవారు: Arjuna Rao Chavala <arjunaraoc@gmail.com>
తేది: 10 డిసెంబర్ 2013 9:39 AM
సబ్జెక్టు: వికీపీడియా దశాబ్ది శుభాకాంక్షలు.
వీరికి: "teluguwiki@googlegroups.com" <teluguwiki@googlegroups.com>, తెవికి telugu wiki <wikite-l@lists.wikimedia.org>


నమస్తే,

తెలుగు వికీపీడియా మరియు సోదర వికీ ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేసిన సభ్యులకు,  ఆదరించి,  ప్రోత్సహించిన సమాజంలోని  వ్యక్తులు, సంస్థలందరికి  వికీపీడియా దశాబ్ది సందర్భంగా ధన్యవాదాలు.  తెవికీ  విజ్ఞానగనిలా  విలసిల్లి  ప్రతి ఒక్కరికి   విజ్ఞానాన్ని పంచుతూ, ప్రతి ఒక్కరి విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ  అభివృద్ధి చెందాలని కోరిక.  మీ అనుభవాలను, అభిప్రాయాలను మెయిల్ జట్టులో లేక వికీపీడియా అభిప్రాయాల పేజీలో తెలపండి.

భవదీయుడు
అర్జున
తెలుగు వికీపీడియాలో  సభ్యుడు మరియు స్వచ్ఛంద అధికారి.