Sir.

Request to post this invitation to Hyderabad Telugu Wikipedia members.

Thanks
Dollyraju PSLP

మిత్రులారా!

వికీపీడియా స్వేఛ్చా విజ్ఞాన సర్వస్వం మీకందరికీ సుపరిచితమే. వికీపీడియాలో ఉన్న సమాచార లభ్యత భారతీయ భాషల్లో - ముఖ్యంగా తెలుగులో ఇంకా విస్తృతం చేయాలనే సంకల్పంతో “Content and Community Enhancement for Indian Language Wikipedia, in particular, to Telugu Wikipedia” అనే అంశంపై ఒక సమావేశం ఏర్పాటు చేశాం. 

రానున్న అయిదేళ్లలో వికీపీడియా తెలుగులో పది లక్షల వ్యాసాల మైలురాయిని చేరుకునేందుకు అవసరమైన కార్యాచరణ గురించి చర్చించడానికి ఈ అంశంపై ఆసక్తి ఉన్నవారందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించాం. ఇందులో పాల్గొని, తెలుగు వికీపీడియా వృద్ధికి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వగలరు. 

ఈ దిశగా కృషి సాగించడానికి నాలుగు జట్లుగా పనిచేయాలని ప్రాధమికంగా నిర్ణయించాము.

ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేపడుతున్నాం.  

తేదీ: 16 నవంబర్
సమయం: ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు
అనంతరం భోజనం ఉంటుంది.
వేదిక: ఫాకల్టీ మీటింగ్ రూము, కోహ్లీ రీసెర్చ్ బ్లాక్,
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గచ్చిబౌలీ - 500032

Kindly send a line of confirmation.
RSVP to: bhashakadambari@gmail.com or SMS to 7995723333

With regards
Dollyraju PSLP