నమస్కారం!

మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఈ నెలంతా తెలుగు వికీపీడియాలొ అనేక కార్యక్రమాలు చేపట్టడానికి మీ సహకారం అభ్యర్థిస్తున్నాము.
ఆసక్తి గలసభ్యులు ఈ క్రింది విధంగా ఈ సంబరాలలో పాల్గొనవచ్చు.

మరిన్ని వివరాలకు మరియు మీరు పాల్గొనటానికి ఈ పేజిని సందర్శించండి [1].

క్రిందటి సంవత్సరం తెలుగు వికీపీడియాలో మహిళలపై కొత్త వ్యాసాలు మరియు ఉన్న వ్యాసాల విస్తరణలో అత్యున్నతంగా కృషి చేసి అన్ని భారతీయ భాషా వికీపీడియాలకంటే తెవికీని ముందంజలో ఉంచాం. గత ఏడాది లాగే ఈసారి కూడా తెవికీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము.

ఇట్లు,
రాజశేఖర, ప్రణయ్, రహ్మానుద్దీన్ మరియు విష్ణు

[1] https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82/%E0%B0%85%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF_%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%B3%E0%B0%BE_%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B5%E0%B0%82,_%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%8 2/2014