నమస్కారం

సీఐఎస్-ఏ2కే ఆధ్వర్యంలో ఇందూ జ్ఞాన వేదిక పుస్తకాల పునర్విడుదల క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ కు అనుగుణంగా జరుగనుంది. ఇందూ జ్ఞాన వేదిక పుస్తకాల పునర్విడుదల సభ సమావేశ పేజీ వద్ద ఔత్సాహికులు తమ పేర్లను నమోదు చేసుకోగలరు. ఈ కార్యక్రమంలో వికీసోర్స్ మీద శిక్షణ, లైసెన్స్ ల పై అవగాహన, చర్చా వేదిక ఉంటాయి. ఇది 22 జూన్ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 వరకూ ఉంటుంది. తదుపరి సాయంత్రం 3 నుండి నెలవారీ సమావేశం ఉంటుంది.

వచ్చే వారంలో విజయవాడ, గుంటూరులలో వికీపీడియా శిక్షణా శిబిరాలు జరుగనున్నాయి. పరిసరాలలో ఉండే తెలుగు వికీపీడియనులు తప్పక పాల్గొనగలరు. వివరాలు సంబంధిత శిక్షణ శిబిరం పేజీలో చూడగలరు (వికీపీడియా:శిక్షణ శిబిరం/గుంటూరు/గుంటూరు 4వికీపీడియా:శిక్షణ శిబిరం/విజయవాడ/విజయవాడ 5,వికీపీడియా:శిక్షణ శిబిరం/విజయవాడ/విజయవాడ 6), వికీపీడియన్లు వారి పేర్లను నిర్వాహకుల విభాగంలో చేర్చగలరని మనవి.

ఈ సందర్భంగా విష్ణు గారు, నేను జూన్ 20 నుండి 22 వరకూ హైదరాబాదులో, జూన్ 23 నుంది 26 వరకూ విజయవాడలో అందుబాటులో ఉంటాము. సీఐఎస్-ఏ2కే ముసాయిదా ప్రణాళిక గురించి, లేదా ఇతర వికీపీడియా సంబంధ విషయాల గురించి చర్చించాలనుకునే వారు మమ్మల్ని ఈ-మెయిల్ ద్వారా గానీ ఫోన్ ద్వారా గానీ సంప్రదించగలరు. ఫోన్ నంబర్లు : విష్ణు - 9845207308, రహ్మానుద్దీన్ - 9493035658. 


--
With thanks & regards
Rahimanuddin Shaik
నాని


File:Wikimedia India logo.svg
reachout
 
ఒక విశ్వాన్ని ఊహించండి, ఎక్కడయితే ప్రతి మనిషి ఒక సంపూర్ణ విజ్ఞానభాండారాన్ని అందరితో పంచుకోగలడో, ఆ విశ్వాన్ని ఊహించండి. అటువంటి విశ్వాన్ని నెలకొల్పడమే మా సంకల్పం.  
తెలుగు వికీపీడియా : http://te.wikipedia.org
A new address for ebooks : http://kinige.com
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com