నమస్కారం,
తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం దరఖాస్తు కోసం గూగుల్ ఫారం లింకును మీకు పంపిస్తున్నాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు.

* దరఖాస్తు ఫారం లింకు: https://docs.google.com/forms/d/e/1FAIpQLSeXMyWexmTgPKllURvdoN9sw3AXEY7rncecf7n-IA4-6ObJyA/viewform

* మరిన్ని వివరాలకు https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ_20_వ_వార్షికోత్సవం పేజీని చూడగలరు.

ధన్యవాదాలు.
--
ప్రణయ్‌రాజ్ వంగరి
(సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)