హైదరాబాదులో మొట్టమొదటి వికీపీడియా సమావేశం, చారిత్రక 10-10-10 తేదీన (ఉదయం 10 గంటలకు) జరగబోతూంది. మరిన్ని వివరాలకై చూడండి: http://en.wikipedia.org/wiki/Wikipedia:Meetup/Hyderabad/Hyderabad1 తప్పక హాజరవండి! ఇట్లు, వీవెన్.