నమస్కారం, 
               తెలుగు వికీ మరియు నూతన తెలుగు సంవత్సర వేడుకలలో పాలుపంచుకోవాలని ఆసక్తి కనబరిచినందుకు ధన్యవాదాలు

ఈ రోజుకి సంబంధించి, సభ్యులతో చర్చించి వేదిక మరియు సమయం నిర్ణయించబడినవి .

వేదిక      : గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాద్. (మ్యాప్ కోసం ఇక్కడ చుడండి : https://goo.gl/maps/PnB0B )
సమయం :  ఈ రోజు మ. 2 గం. నుండి  5  గం. వరకు.
తెలుగు వికీ  మరియు తెలుగు భాష ప్రేమికులందరికీ  ఇదే మా ఆహ్వానం .
మరిన్ని  వివరాలకు సంప్రతించండి :  రంజిత్  రాజ్ వాసం (+91 9533 589 259 / gmail@ranjithraj.com )

Hello,
           Thanks for showing your interest in Telugu new year celebrations with telugu wiki.
Plan for today, as discussed with te wiki members, goes here...

Venu: Golden Threshold, Abids, Hyderabad.(Click here for map : https://goo.gl/maps/PnB0B )
Timings : 2 pm to 5 pm., Today.
"Every one are welcome"

for more details, contact : Ranjith Raj Vasam (+91 9533 589 259 / gmail@ranjithraj.com)
-by
Ranjith Raj . Vasam
(+91 9533 589 259/gmail@ranjithraj.com)

Facebook Twitter LinkedIn about.me goodreads Google Plus pinterest StumbleUpon


2014-03-29 12:56 GMT+05:30 Ranjith Raj Vasam <ranjithraj.vasam@gmail.com>:
నమస్కారం, 
               తెలుగు వికీ సభ్యులందరికీ నమస్కారం !!! ముందుగా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 

ఈ తెలుగు నూతన  సంవత్సర శుభదినాన మన తెలుగు భాష ప్రేమికులు  మరియు తెలుగు వికీ సభ్యులు అందరు కలిసి నూతన సంవత్సర సంబరాలు మరియు తెలుగు భాష & తెలుగు వికీ అభివృద్దికి సంబంధించి చర్చలు జరిపితే మన తెలుగు వికీ & భాష రెండింటికీ తోడ్పాటు అందించినవారము అవుతాము

సమయం & వేదిక : సభ్యులందరితో చర్చించి నిర్ణయించడం జరుగుతుంది. 

ఈ సమావేశంలో పాల్గొనేందుకు  ఆసక్తి కల వారు అందరూ, మీ అభిప్రాయాల్ని తెలియజెయగలరు. 
-by
Ranjith Raj . Vasam
 ( 9533 589 259 /gmail@ranjithraj.com )

Facebook Twitter LinkedIn about.me goodreads Google Plus pinterest StumbleUpon