నమస్కారం

వికీమీడియా భారతీయ చాప్టర్ ఆధ్వర్యంలో చేపట్టబోయే వికీపీడియా అకాడెమీలకు సహనిర్వహణ చేసే అవకాశాన్ని వివిధ సంస్థలు/వ్యక్తులు చేపట్ట వచ్చు.
ఈ విషయాన్ని తెలియపరిచే లేఖ యొక్క తెలుగు అనువాదాలు ఇక్కడ పొందుపరిచాను. 
ఒకటి నేను తయారు చేసింది. రెండవది అర్జున రావు గారి మార్పులతో ఉన్నది. 
సమీక్షించి, సభ్యులు మీ సూచనలు తెలుపండి.


--
Rahimanuddin Shaik
నాని
॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామభివర్ధతాం॥